మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో..
wish u all the best sucsses ur life
మీరు విజయానందాలతో దేదీప్యమానంగా వెలుగొందాలని… మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ.. మీకు జన్మ దిన శుభాకాంక్షలు …..
ఆయురారోగ్య సంపదావాప్తి రస్తు ! శ్రీఘ్ర మేవ మనోరథ సిద్ధి రస్తు !
సర్వ కాలేషు ఆనంద సౌఖ్య మస్తు ! విశ్వ శ్రీరస్తు ! శుభమస్తు ! విజయమస్తు
ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపు కోవాలని కోరుకుంటూ…..
మంచిర్యాల కౌన్సిలర్ల బృందం