Telangana
గ్రీన్ ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన మేడ్చల్ జిల్లా కలెక్టర్
Kalinga Timrs ,Shamirpet : నాగిశెట్టి పల్లి లో గ్రీన్ ఛాలెంజ్ లో బాగంగా పంచాయతీ అవరణలో ఆరవ విడత మొక్కలు నాటిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలోని ప్రత్యేక దృష్టి సాధించాలి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి తన వంతు మానవత్వం మన సొంతం ఇలాంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కొనియాడారు. ఇప్పుడు ఈ మొక్కలు నాటి భవిష్యత్తు తలకు మంచి వాతావరణం అందేలా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృపాకర్ రెడ్డి. టిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి. ఎంపిటిసి హనుమంత్ రెడ్డి. ఎంపిఓ రవి. కార్యదర్శి సుజాత. ఉప సర్పంచ్ శంకర్. సభ్యులు నాయకులు అంగన్వాడి టీచర్ విమల. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.