Telangana
అలియాబాద్ లో ఘనంగా బోనాల పండుగ.
Kalinga Times, Shamirpet : షామీర్ పేట మండలంలో అలియాబాద్ గ్రామంలో ఆదివారం ప్రజలు సత్య భక్తి శబ్దాలతో గ్రామదేవత బోనాల పండుగ సంబరాలు ఎంతో ఘనంగా ఆనంద ఉత్సవాల్లతో జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ కుమార్ ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీలు సగ్గు శ్రీనివాస్ గూడూరి అశోక్ ఆ గ్రామ సర్పంచ్ దేవతలైన నల్ల పోచమ్మ దుర్గమ్మ మహంకాళి అమ్మ ముత్యాలమ్మ మైసమ్మ ఆలయ సందర్శనం ఈ సందర్భంగా అలంకరించి భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు కాగా ఆ గ్రామంలో మహిళలు కన్యను హత్య భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని డప్పు చప్పట్లతో గ్రామ దేవతలు నల్ల పోచమ్మ దుర్గమ్మ ముత్యాలమ్మ మైసమ్మ ఆలయాలకు వెళ్లి బోనాలను సందర్శించి సమర్పించి మొక్కలను తీసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పిల్లలు భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలను నిర్మించుకొని ప్రత్యేక పూజలను చేసి మొక్కులను తీర్చుకున్నారు. గ్రామ మాజీ ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి కుటుంబులకు లకు కుటుంబ సభ్యులతో ఎంతో ఉత్సాహంగా బోనాలను ఎత్తుకొని వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. కాగా మండల టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాళ్ల జగదీష్ గౌడ్ ఇతర నాయకులు కూడా ఎంతో సంతోషంగా బోనాలను ఎత్తుకొని ఆలయాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు సమర్పించారు.