Telangana
కరోనా నియంత్రానికి ధైర్యమే ఆయుధం
Kalinga Times, Medchal : కరోనా వైరస్ వ్యాధి నివారణకై మనో ధైర్యమే ఆయుధంగా మార్చుకుంటే అదే భయపడి పారిపోతుందనీ తూముకుంట మున్సిపాలిటీ టిఆర్ఎస్ యూత్ నాయకుడు కాసుల సుభాష్ గౌడ్ పిలుపునిచ్చారు. వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని ఒకే కుటుంబానికి చెందిన కాసుల నర్సింగ్ రావు గారు గౌడ్ (తండ్రి) కుమారులు కాసుల కర్ణాకర్ గౌడ్ కాసుల సుభాష్ గౌడ్ నాకు గత 15 రోజుల క్రితం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న గా కరోనా పాజిటివ్ వచ్చిందా అన్నట్లు వచ్చిందా అన్నట్లు తెలిపారు దీంతో వైద్యుల ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ ఓంకారం పాటించారు కాగా వీరు డాక్టర్ల సూచన మేరకు 15 రోజులకు మళ్లీ వైద్య పరీక్షలను చేయించుకున్న చేయించుకున్నారు చేయించగా కరోనా పాజిటివ్ వచ్చింది ఈ సందర్భంగా శనివారం తండ్రి కొడుకులు విలేకరులతో మాట్లాడుతూ వైద్యుల సూచనల మేరకు తాగు ముందు జాగ్రత్తలు చర్యలను పాటిస్తూ కరోనాను జైయించమని దీంతో భయపడాల్సింది ఏమియు లేదని వారు స్పష్టంగా చెప్పారు కరోనా రోగి పట్ల సమాజంలో ఎవరు ఎవరు కూడా నిర్లక్ష్యం చేపట్టకూడదని ఆత్మ ధైర్యం చెప్పాలని వారు కోరారు. రోగులతో పోరాడి జయించాలని వారు తెలిపారు వైద్యుల సూచనల సలహాల మేరకు ప్రతి ఒక్కరు నిత్యము పోషకాహారం తీసుకున్నట్లయితే corona మన జోలికి రాదు అని వారు వివరించారు తమ ఆరోగ్యం పట్ల తెలుసుకొనిపరామర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మంత్రి మల్లారెడ్డి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మనకు వారు ఉదయ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.