Telangana

గురుకులంలో చేరేందుకు విద్యార్థులు సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలి

కలింగ టైమ్స్ ,శామీర్ పేట.మేడ్చల్ జిల్లా: ప్రభుత్వ గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో ప్రథమ సంవత్సరంలో చేరడానికి విద్యార్థులు అన్ని సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలని. శామీర్ పేటలోని టీఎస్ డబ్ల్యూ ఆర్ డిపి ప్రిన్సిపాల్ హిమబిందు తెలిపారు. బుధవారం ఆమె విలేకరులకు వివరించారు. టిఎస్ డబ్ల్యు అర్ డీ సి ఎస్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆమె వివరించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇదివరకే 20 -21 సంవత్సరానికి tg ug సెట్ పరీక్షలను నిర్వహించామని అందులో అర్హత సాధించిన విద్యార్థుల వివరాలు డబ్ల్యు డబ్ల్యు డాట్ టి ఎస్ డబ్ల్యు ఆర్ ఐ ఎస్ డాట్ ఇన్ ఆన్లైన్ ఆన్లైన్లో పొందుపరిచినట్లు ఆమె వెల్లడించారు. అర్హత సాధించిన విద్యార్థులు తమ సర్టిఫికెట్లు ధ్రువీకరణకు బి ఎస్ సి. ఎం పి సి ఇ ఈనెల 25 – 26 తేదీలలో బి ఎస్ సి. ఎం ఎస్. సి ఎస్ . బి ఎ హెచ్ ఈ పి ఏ. బి కం కంప్యూటర్ అప్లికేషన్ గ్రూప్ వారికి ఈనెల 27 – 29 తేదీలలో బి ఎస్ సి. బి జెడ్ సి. బి ఎస్ సి. ఎంపీ సి ఎస్ .బి ఎస్ సి ఎండి జెడ్ సి. బిఏ. ఈ ఫీజు బీకాం ఆర్ నర్స్ ఈనెల 30 వచ్చే జూలై
1నా. బిఎస్ సి . ఎం బి జెడ్ సి. బి ఎస్ సి. ఎంఎస్ సి ఎస్ .బిఎస్ సి. బి జెడ్ సి . జెడ్ సి. బి సి జెడ్ సి. బిఎ.ఈపిఎస్.బి కం. టాప్ గ్రూపుల వారీకి జూలై 2 -3 తేదీలలో బి కం. కంప్యూటర్. బీ ఎస్ సి. ఎంపిజి. బి ఎస్ సి.బిటిబిసి.బిఎ.ఈపిజి గ్రూపుల వారీగా జులై నెల నాలుగు ఆరు తేదీలలో బికం. జనరల్. బిఎస్ సి.బిజిసి. బిఎ. ఈపిపిఎస్. గ్రూపుల వారికి జూలై 9 . 10 తేదీలలో గురుకుల కళాశాలలో చేర్చేందుకు అడ్మిషన్స్ ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. వారి వారి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. సర్టిఫికెట్లు పరిశీలనకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని చించారు. పరిశీలనకు వచ్చే విద్యార్థులు టిజియుజి. సెట్ హాల్ టికెట్ ఆన్లైన్ కార్డు పదోతరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ లు కుల ధ్రువీకరణ పత్రాలు ఆధార్ కార్డు 10 ఫోటోలు తీసుకురావాల్సిన ప్రిన్సిపల్ హిమబిందు వివరించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close