Telangana

కరోన పై అవగాహన సదస్సు

Kalinga Times, Hyderabad : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరుణవల్ల లాక్ డాన్ నీ పాటిస్తున్న పేద ప్రజలకు APMAS ట్రస్ట్ ఎండి సి ఎస్ రెడ్డి గారు బోర్డ్ డైరెక్టర్ మోహనయ్య గారి ఆధ్వర్యంలో బియ్యం, పప్పు సుమారు 1500 రూపాయల విలువ గల నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారు మేయర్ మేకల కావ్యగారు, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ కార్పొరేటర్ MUNIGALA SATISH KUMAR గారు మాట్లాడుతూ కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు అలాగే కార్మిక శాఖ మంత్రి సి.హెచ్ మల్లా రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలనకు అభినందనీయం అని చెబుతూ కృతజ్ఞతలు తెలపడం జరిగింది.అలాగే ప్రజలకు కరుణ అనే మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ధరించాలి అని సూచనలు ఇవ్వడం జరిగింది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close