Telangana
హరిశ్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం
Kalinga Times , Nangunur : శనివారం నంగునూరు గ్రామంలో తల్లి తెలంగాణ విగ్రహం వద్ద కేసీఆర్ హరిశ్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది రైతులకు ఏక్ ద బా 25 వేల రూపాయలు రుణ మాఫీ చేయడం జరిగినది అందుకు దీనికి రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి నంగునూరు గ్రామ శాఖ అధ్యక్షులు నర్సింలు ముదిరాజ్ మరియు మమత జైపాల్ రెడ్డి మరియు కోలా సునీత మహేందర్ గౌడ్ పి ఎస్ చైర్మన్ కోలా రమేష్ గౌడ్ కో ఆప్షన్ నెంబర్ రహీం భాష టిఆర్ఎస్ కార్యకర్తలు వార్డు నెంబరు మరియు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు