Telangana
ఆస్తి పన్ను ఇంటి పన్ను గడువు పెంపు
నగర పాలక సంస్థ జవహర్ నగర్ , జిల్లా మేడ్చల్ -మల్కాజ్గిరి
ప్రకటన
నగర పాలక సంస్థ జవహర్ నగర్ ప్రజలకు తెలియజేయునది ఏమనగా !
ఆస్తి పన్ను/ఇంటి పన్ను చెల్లింపుదారులు 2019-20 ఆర్థిక సంవత్సరము Dt:-31-03-2020 లోపు చెల్లించవలసియున్నది. కానీ కరోనా వైరస్ (కోవిడ్-19 ) కారణంగా ఇట్టి ఆర్థిక సంవత్సరము ముగింపు చెల్లింపు గడువును ఏప్రిల్ మరియు మే రెండు మాసములు ప్రభుత్వం వారు పొడిగించనైనది. కావున నగర ప్రజలు 2019-20 ఆర్థిక సంవత్సరం యొక్క ఇంటి పన్ను/ఆస్తి పన్నులు మరియు ఇతర పన్నులు తేదీ: 31-05-2020 వరకు చెల్లించగలరు మరియు ముందస్తు ఆస్తిపన్ను 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మే 31 వరకు చెల్లిస్తే 5శాతం… పన్ను తగ్గించబడును. కాబట్టి నగర ప్రజలు ఇట్టి సదవ అవకాశాన్ని వినియోగిచుకోగలరు అని తెలియజేయడమైనది.
SD/-
కమిషనర్
నగర పాలక సంస్థ జవహర్ నగర్