Telangana
దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ
Kalinga Times, Hyderabad : ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీ టు సి సహకారంతో డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 100 మంది దివ్యాంగులకు బియ్యము,పప్పు ,ఉప్పు,సబ్బులు,నూనె, మరియు నిత్యావసర సరుకులను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మేయర్ మేకల కావ్య గారు, యువ నాయకులు మేకల భార్గవ్ రామ్ గారు, కార్పొరేటర్స్ మరియు నాయకులు పాల్గొనడం జరిగింది.