social

కరోన పై ఆర్గానిక్ మందుల అవగాహన సదస్సు

Kalinga Times,Siddipet, Prasad Chary : సిద్దిపేట జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి యర్ గారి గ్రామంలో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ కంపనీ తరుపున కరోన వైరస్ గురించి కంచర్ల నగమల్లు ప్రజలకు ఏ విదంగా కరోన వైరస్ రాకుండా ఉండాలో సూచించారు WHO సర్టిఫై ప్రోడక్ట్స్ ని ప్రజలకు చూపించారు శ్రీతులసి మరియు శ్రీహల్దీ మరియు హిమాలయ బెర్రీ జ్యూస్ లు రోజు తీసుకోవడం వల్ల కరోన మన దరిదాపులోకి రాదని ఆయన సూచించారు ఏ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు యం పి టి సి లు పాల్గొన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close