Telangana
వరి ధాన్యం కి నిప్పు
Kalinga Times, Siddipet : నంగునూర్ గ్రామంలో అనుకోకుండా వరి చెను ఖాళీ బూడిద పాలైంది నంగునూర్ గ్రామానికి చెందిన దేవులపల్లి బలవ్వ చెను నిప్పు అంటుకొని దగ్ధం అవగా పి ఏ సి యస్ ఛైర్మన్ కోళ్ల రమేష్ గౌడ్ వారిని పరామర్శించారు తరువాత మంత్రి హరీష్ రావు నేరుగా బాధితురాలి తో ఫోన్ లో మాట్లాడి వారికి నష్టపరిహారంప్రభుత్వం నుండి అందిస్తాం అని ఆయన మాట్లాడారు ఘటన స్థలాన్ని రెవెన్యూ సెక్రెటరీ నరేష్ ఫొన్ ద్వారా ఎం ర్ ఓ కి తెలిపారు ఈ ఘటన స్థలం దగ్గరికి దేవులపల్లి బాలరాజు దేవులపల్లి పోషయ్య దేవులపల్లి ఐలయ్య నల్లగంటి శ్రీనివాస్ లు పరామర్శించారు,