National

లాకౌడౌన్‌లను చాలా మంది సీరియస్‌గా తీసుకోవడం లేదు-మోదీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా విధిస్తున్న లాక్‌డౌన్‌లను చాలా మంది ప్రజలు ఇప్పటికీ తీవ్రంగా పరిగణించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఉదయం ఆయన ఓ ట్వీట్‌లో ఈ విషయమై మరింత అప్రమత్తం చేస్తూ… ‘లాకౌడౌన్‌లను చాలా మంది సీరియస్‌గా తీసుకోవడం లేదు. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నియమ, నిబంధనలు తు.చ తప్పకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని హిందీలో పోస్ట్ చేసిన ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు. .

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close