Telangana
సిఆర్పిఎఫ్ అరుణ్ జ్యోతి నగర్ లో ఈతకు వెళ్లిన ఇద్దరు మృతి
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ పరిధిలో
Kalinga Times, Hyderabad : మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ పరిధిలో సిఆర్పిఎఫ్ అరుణ్ జ్యోతి నగర్ లో కార్వే కొంతలో ఈతకు వెళ్లిన ఇద్దరు స్టూడెంట్స్ మృతి చెందారు గతంలో ఇక్కడ మట్టి మాఫియా వాలు అక్రమంగా తీసి చేసిన మట్టి మూలంగా ఈరోజు 2 నిండు చిన్నారుల ప్రాణాలు బలి తీసుకున్నారు ఇప్పటికైనా మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆరోపిస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు