Telangana
అప్పు కట్టలేక యువ రైతు బలి
Kalinga Times,Siddipet : సిద్దిపేట జిల్లాలో కొండపాక మండలానికి చెందిన వెలికట్ట గ్రామానికి చెందిన మెరుగు యాదగిరి s /o సాయిలు నిన్న సాయంత్రం పురుగుల మందు తాగి హాస్పత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు మృతునికి ఒక కుమారుడు, కూతురు, భార్య ఉంది యాదగిరి ట్రాక్టర్ డ్రైవర్ గా కూలి చేసెవాడు తనకు ఉన్న 2ఎకరాల భూమి లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవడు వ్యవసాయం లో పెట్టిన పెట్టుబడికి సరైన లాభదాయలు లేక అప్పుల పలు అయ్యాడు దానితో పాటు గత రెండు సంవత్సరా ల క్రితం కూతురు పెళ్ళి చేసిన అప్పులు యింకా తీరక అతని తన మనసుకు కలత చెంది నిన్న సాయంత్రం తన బావి దగ్గర పురుగుల మందు తాగి మృతి చెందాడు వారి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సర్పంచ్ రమేష్, PACS డైరెక్టర్ బూరుగుల సురేందర్ రావు,నరేందర్ రెడ్డి,పురుషోత్తం అంజయ్య, స్వామి, నలగాం శ్రీకాంత్