ప్రభుత్వ సర్కులర్ 4779/2020 రద్దు చేయాలి
వేతనం కింద నెల సరికి 21, 000 ఇవ్వాలి
కళ్ళకు నల్ల గుడ్డలతో నిరసన
Kalinga Times, Siddipeta,KBS : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యలయం వద్ద కళ్ళ కు నల్లని గుడ్డలతో నిరసన తెలిపారు ప్రభుత్వం మా పట్ల చిన్న చూపు చూస్తుంది అని ఆవేదన వ్యక్తం చేసారు కెసిఆర్ గారి మానస పుత్రిక అయినటువంటి హరితహారం కాపాడటానికి ముఖ్యమంత్రి గారి జన్మదినo సందర్బంగా మా ఉద్యోగాలు వేల మొక్కలు నాటడటం జరిగింది వాటిని సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది
పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో మాకు సరైన వేతనులు ఇచ్చి అదేవిదంగా హెచ్ యార్ పాలసీ అమలులోకి తీసుకురావాలి కోరారు క్షేత్రస్థాయిలో మేము పనిచేస్తాము ప్రతి పనికి మేము ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నాము ఇగ అయినా మా పై దయ చూపి మా డిమాండ్స్ ని అమలు చేయాలనీ కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కిష్టయ్య, లావణ్య, కాంతయ్య, ప్రభాకర్, స్కైలాబ్, బాగ్య లక్ష్మి, రమణ, రామస్వామి, రాజు, రఫీ, కిషన్, మల్లేశం తదితరులు నిరసన కార్యక్రమం లో పాల్గొన్నారు