
Kalinga Times,Siddipet, Prasad Chary : సిద్దిపేట జిల్లా ఇమాంబాద్ కు గ్రామానికి చెందిన అంబటి ఎల్లం గౌడ్ దారుణంగా ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు చిన్నకోడూర్ మండలం రమంచ గ్రామం వద్ద అతి కిరాతకంగా హత్య చేశారు తెలంగాణ లో అంబటి ఎల్లం గౌడ్ పైన 16 దొంగ నోట్ల కేసులు ఉన్నాయని అదే విదంగా కర్ణాటక లో కూడా 4 దొంగనోట్ల కేసులు ఉన్నాయి అని 5 సంవత్సరల కింద శమీర్ పేట దగ్గర జరుగిన దొంగనోట్ల విషయం లో పోలీస్ లకు ఎల్లం గౌడ్ ముఠాకు మధ్యలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయట పడ్డ వెంకటరెడ్డి ఎల్లం గౌడ్ ను హత్య చేసిన ముగ్గురు ఉదయం ఏ సి పి కార్యలయం లో లొంగిపోయారు వారు తడకపల్లి వెంకట్ గ్యాంగ్ గా గుర్తించారు ఘటన స్థలం నుండి మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీస్ లు తెలిపారు.