జక్కుల రాజు Kalinga Times, Mancherial : ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లాలో విజయవతం చేయాలని జిల్లాకెంద్రం లో పురపాలక సమ్మేళన కార్యక్రమాన్ని గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్య్క్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కలెక్టర్ తో పాటుగా సంబందిత అధికారులు,జిల్లా పార్టీ నాయకులు,తెరాస పార్టీ శ్రేణులు హాజరయ్యారు..ఆ చిత్రమాలిక..