social
సహజ సిద్ధమైన పుదీనా ప్యాక్
Kalinga Times,Hyderabad : పుదీనా ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా ఇస్తుంది.. పుదీనా ప్యాక్ వేయడం వల్ల చర్మ సమస్యలన్నీ దూరం అవుతాయి. ఖరీదైన క్రీమ్స్ రాసినా కూడా రాని మెరుపు మీ సొంతం అవుతుంది. కాబట్టి రెగ్యులర్గా వేసుకుంటుండండి.. పుదీనా ప్యాక్ వేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి.. హ్యాపీగా ఈ ప్యాక్ ఎవరైనా వేసుకోవచ్చు.