social
మగువలను మురిపిస్తున్న సరికొత్త మోడల్ బ్లౌస్ లు
Kalinga Times, Hyderabad : చీరలకు వేసుకునే బ్లవుజ్‌లు ట్రెండీగా ఉండేలా ఎంచుకుంటున్నారు అమ్మాయిలు. ప్రస్తుతం డీప్‌నెక్‌లో గుండ్రటి మెడ, లేదా స్క్వేర్, వీనెక్‌లో కాకుండా ఇండోవెస్ట్రన్ తరహాలో ఉండేలా చూసుకుంటున్నారు. రఫుల్, పెప్లమ్, బెల్, జాకెట్, బోట్‌నెక్, వంటి డిజైన్లు. నూలు చీర నుంచి పట్టు చీర వరకూ ఏది కట్టుకున్నా సరే! అలా కొత్తగా ఎంచుకోవడమే హాటెస్ట్ ట్రెండ్ అని అంటున్నారు.