social
ఒత్తిడి ఉన్నప్పుడు నిద్రపోకుండా ఆలోచిస్తున్నారా?
Kalinga Times, Hyderabad :సాధారణంగా పనులతో సతమతమవుతున్నప్పుడే ఒత్తిడి ఆవహిస్తుందని అనుకుంటాం. కానీ ఒక్కోసారి సరైన పని లేనప్పుడూ ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటప్పుడు కోసం కొన్ని పనులను కల్పించుకోండి. అభిరుచులకు సమయం కేటాయించండి. అవసరమైన నైపుణ్యాలు పెంచుకోండి. సులువుగా దాన్నుంచి బయటపడతారని మానసిక వైద్యులు చెప్తున్నారు.