Telangana
కంటోన్మెంట్ 4 వ వార్డు నుండి బిజెపిలోకి గడ్డం శ్రవణ్
Kalinga Times, Secunderabad : కంటోమెంట్ బిజెపి ఇంచార్గ్ మాచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలొ బిజెపి ఎం.ఎల్.సి రాం చందర్ రావు సమక్షంలో గడ్డం శ్రవణ్ తన అనుచరులతో కలసి ఆదివారం ఉదయం బిజెపిలో చేరారు.ఈ సంధర్భంగా ఎల్.సి రాం చందర్ రావు మాట్లాడుతూ నేటి యువత ప్రధాని మోదిని ఆదర్శంగా తీసుకొంటోందన్నారు.గడ్డం శ్రవణ్ ను అభినందిస్తూ పార్టీ కండువాతో పార్టీలోకి ఆహ్వానించారు.కంటోమెంట్ నుండి సుమారు 100 మందికి పైగా యువకులు బిజెపిలో చేరారు.