social
శనివారం మహా సరస్వతి అలంకారం
Kalinga Times :గోదావరిఖని ఫిల్టర్ బెడ్లో గల దుర్గాదేవి గుడిలో దేవీ శరన్నవరాత్రుల సంధర్భంగా శనివారం మహా సరస్వతి అలంకారంలో దుర్గా మాత దర్శనం ఇచ్చింది.ఈ సంధర్భంగా ఆలయ పురోహితులు ప్రశాంత్ మహరాజ్ మాట్లాడుతూ దేవీ నవరాత్రులలో సరస్వతి అలంకారాన్ని దర్శించుకుంటే విద్యా బుద్దులు వృద్ది చెందుతాయన్నారు.