Telangana
తెదేపా సికిందరబాద్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గౌరి శంకర్ నీట మునిగిన ప్రాంతాల పర్యటన
Reporter Mahender Kalinga Times, Malkajigiri :సికిందరబాద్ నియోజక వర్గం లోని కంటోన్మెంట్ 71 మరియు మోండా మార్కెట్ డివిజన్ 158 పరిధిలో గల నీట మునిగిన ప్రాంతాలను తెలంగణ తెలుగుదేశం సికిందరాబాద్ నియోజక వర్గ కో ఆర్డినేటర్ మరియు డివిజన్ ప్రసిడెంట్ గౌరి శంకర్ యాదవ్ సందర్శించారు. వర్షానికి పొంగిన మాన్ హోల్స్ ,డ్రైనేజి నిటి వరద, పొంగుతున్న నాలా తదితరాలను పరిశీలించి అక్కడ నెలకొన్న పరిస్థితులను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు.