Telangana
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రాత్రి భారీ వర్షం
Reporter Mahender Kalinga Times, Malkajigiri : సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రాత్రి భారీ వర్షం కురిసింది దీనితో ప్రజ్లు నానా ఇబ్బందులకు గురయ్యారు.భారీ వర్షం కారణంగా కంటోన్మెంట్ రెండో వార్డు పరిధి రసూల్పురా. హనుమాన్ టెంపుల్ వెనుకభాగం మసీదు మసీదు లైవ్, సర్కిల్ నెంబర్ 18, ఇళ్లల్లోకి నీరు రావడంతో రాత్రి మూడు గంటల సమయం నుండి తెల్లవారు జాము దాకా జాగరణ చేయాల్సిన పరిస్థితి .వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలు చేపట్టకపోఅవడం తోనె ఇళ్ళలోకి నీరు వచ్చిందని కాలనీవాసులు కంటోన్మెంట్ అధికారులపై ఆగ్రహం వ్య్క్తం చేస్తున్నారు.ఇప్పటికైనా కంటోన్మెంట్ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సి పి.ఎం శ్రీనివాస్ కోరుతున్నారు.