Telangana
మల్కాజ్ గిరిలో అర్ధరాత్రి బీభత్సమైన వర్షం
Reporter Mahender Kalinga Times, Malkajigiri :మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో అర్ధరాత్రి బీభత్సమైన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయమ్య్యాయి.. వసంతపురి కాలనీ, పటేల్ నగర్,స్కూల్కు , ఆఫీసుకు వెళ్ళే వాళ్లకు ప్రధాన మార్గం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జి.హెచ్.ఎం.సి అధికారుల అలసత్వం వల్లే రోడ్లన్ని అస్తవస్త్యంగా మారాయని నాలాలు మ్మూసుకు పోవడతో నీళ్ళన్నీ రోడ్లపైకి చేరాయని ఆరోపించారు.ఈ దుస్తితికి కారణం ముమ్మటికి అదికారులు మాత్రమే కాదు నాయకులు కూడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.