Telangana

తుర్క పల్లిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి మల్లరెడ్డి శంఖుస్థాపన

Mahender,Kalinga Times,Hyderabad : శామిర్ పేట మండలంలోని తుర్కపల్లి గ్రామంలో మంత్రి మల్లారెడ్డి సోమవారం పలు అభివృద్ది కార్యక్రమాలలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక తెరాస నాయకులు,కార్యకర్తలు,మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close