social

RSS మల్కాజిగిరి శాఖ ఆద్వర్యంలో విజయ దశమి ఉత్సవం

Kalinga Times,Secunderabad :రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ మల్కాజిగిరి శాఖ ఆద్వర్యంలో అక్టోబర్ 2న విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్.ఎసెస్.మల్కాజిగిరి శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.అక్టోబర్ 2న సాయంత్రం 5:30 నిమిషాలకు లాల్ పేట ఇండోర్ స్టేడియానికి కుటుంబం తో వేలాదిగా తరలి రావాలని పుర జనులకు పిలుపునిచ్చింది.

3:30 గానవేశ్ ( RSS uniform) తో లాలాపేట్ పుర విధులలో సంచాలన్( Rout march) నిర్వహించనున్నట్లు పేర్కొంది. యువకులు, మాతృమూర్తులు అధిక సంఖ్యలో తమ తమ కుటుంబం తో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది.అనంతరం సాయంత్రం 5:30 కి లాల్ పేట ఇండోర్ స్టేడియం లో విజయ దశమి ఉత్సవం జరుగనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close