Telangana
అమరవీరుల స్థూపానికి ఘనంగా కంటోన్ మెంట్ నియోజకవర్గ తెలుగుదేశం నాయకుల నివాళులు
Mahender Reporter,Kalinga Times,Hyderabad :తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని క్లాక్ టవర్ అమరవీరుల స్థూపం వద్ద కంటోన్ మెంట్ నియోజకవర్గంలోని మొండా మార్కెట్ తెలుగుదేశం నాయకులు ఘనంగా అమరవీరులకు నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ తెదేపా నాయకులు గౌరి శంకర్ యాదవ్,సికిందరాబాద్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మరియు డివిజన్ ప్రసిడెంట్,తెలంగాణ తెదేపా సీనియర్ నాయకులు ఎస్.కె,బాబు,శ్రీ రాములు యాదవ్, అనిల్,అంజయ్య,ఆనంద్,ఎం.రాజశేఖర్, అనంద్ రావ్,రాజు,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.