Telangana

పోలీసును నిలదీసిన వాహనదారుడు

Kalinga Times,Khammam: ఖమ్మం పట్టణంలో వాహనాన్ని ఆపి నియమాలకు విరుద్దంగా తనిఖీ చేయాల్సిన అవసరమేమిటంటూ పోలీసులతో వాహనదారుడు వాగ్వాదానికి దిగాడు.దానితో వారికి ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close