Telangana

కంటోన్మెంట్ పరిధిలో ఏడు సంవత్సరాల సింధు అదృశ్యం

Gavvala Srinivasulu,Kalinga Times, Hyderabad : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని కార్ఖాణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాకుండ నివాసి ఎం. గణేష్ ఏడు సంవత్సరాల కూతురు సింధు తప్పి పోయింది. ఈ అమ్మాయి ఎత్తు 4ఫీట్లు ఉంటుందని,తెలుగుమాట్లాడుతుందని ఎస్. ఐ. రవిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాకగూడలోని ఆంజనేయ స్వామి ఆలయం వెనుక భాగాన ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న ఈ అమ్మాయి స్కూల్ యూనిఫాం లో ఉందని. బుధవారం అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఎవరికైనా ఆచూకి దొరికినచో కార్ఖానా పోలీసులకు తెలియజేయాలని రవిఫాల్ తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close