Telangana
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో చాయా చిత్రాల ప్రదర్శన
Kalinga Times Manchrial :ఫోటోగ్రఫి దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ గర్మిళ్ళ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో బుధవారం చాయా చిత్రాల ప్రదర్శనను నిర్వహించడం జరిగింది.ఈ సంధర్భంగా ఉత్తమ ఫొటోల చిత్రీకరణ చేసిన ఫొటో గ్రాఫర్ లకు అవార్డులు లయన్స్ క్లబ్ ప్రతినిధులు అందజేశారు.ఈ అవార్డులలో ఉమా మహేశ్వర ఫొటో స్టూడియో అధిపతి జక్కుల రాజుకు రెండు అవార్డులు దక్కాయి.డిప్యూటీ కలెక్టర్ శ్యామలా దేవి గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరిగింది.