social
శేరిలింగంపల్లి నియోజక వర్గంలో చివరి రోజు బోనాలు
Kalinga Times,Hyderabad : శేరిలింగంపల్లి నియోజక వర్గంలో చివరి రోజు బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు ఘనంగా జరుపుకున్నారు, మేళతాళాలతో పురవీధుల గుండా తిరుగుతూ పోచమ్మ కు బోనం సమర్పించుకున్నారు. అమ్మవారికి నైవేద్యం తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. పూనకంతో బోనం ఎత్తుకొని శివసత్తులు చిందులు వేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పాల్గొన్నారు