Telangana
జీతాలు లేక గాంధీ హాస్పిటల్ కార్మికుల ధర్నా
Kalinga Times,Hyderabad : సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో కార్మికులకు గత రెండు నెలలుగా జీతాలు అందక సతమతమవుతున్నారు. దీనికి నిరసనగా ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గాంధీ హాస్పిటల్ కార్మికులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.. జీతాలు సరైన సమయానికి అందించాలని వారు డిమాండ్ చేసారు, గతంలో కూడా ఇలా చాలాసార్లు జరిగిందని ఇలాంటి పరిస్థితితులలో ప్రభుత్వం జోక్యం కల్పించుకొని తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.