Telangana
గ్రామస్తులతో కేసీఆర్ మమేకమయ్యే పర్యటన
Kalinga Times,Hyderabad : సోమవారం స్వగ్రామం చింతమడకలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జేసీ పద్మాకర్ పరిశీలించారు. సన్నిహితులతో, స్నేహితులతో, ప్రజలతో కలిసి భోజనం కేసీఆర్ చేయనున్నారు., ఇది కేవలం తన గ్రామస్తులతో కేసీఆర్ మమేకమయ్యే పర్యటన మాత్రమేనని హరీశ్‌రావు అన్నారు. ఇతరులు వచ్చి ఇబ్బంది పడద్దని కోరారు.