Telangana
నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో దారుణ హత్య,
Kalinga Times,Hyderabad : నల్గొండ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఘాతుకానికి తెగబడ్డాడు. నాంపల్లి మండలం నేరెళ్లపల్లికి చెందిన ఇర్ఫాన్, గౌస్ ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని అతి కిరాతకంగా నరికి చంపి తలతో పోలీస్ స్టేషన్ కెళ్ళి లొంగిపోయాడు. హంతకుడు చేసిన పనికి అవాక్కయిన పోలీసులు హంతకుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.