Religious
గురు గ్రహ దోషాలుంటే…
Kalinga Times,Hyderabad : గురువారం పూట శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి. గురు గ్రహ దోషాలుంటే వివాహాలు ఆలస్యం కావడం వంటివి జరుగుతాయి. అలాగే కాలేయం, వెన్నుపూస, తొడలు, చెవులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నత్తి, మతిమరుపు, శరీరానికి నీరు పట్టడం, కఫం వంటి వ్యాధులు ఏర్పడుతాయి. పరిహారం కోసం మంచి పుష్యరాగ మణిని గురువారం రోజున ధరించవచ్చు. అలాగే శివ పంచాక్షరి మంత్రం, గురుగ్రహ మంత్రంతో కలిపి జపించిన తర్వాత ధరించాలి.