National
నోకియా 9 ప్యూర్ వ్యూ భారత మార్కెట్లోకి
Kalinga Times,Hyderabad :అందరికీ ఆసక్తి రేకెత్తించే ఐదు కెమెరాల ఫోన్ నోకియా 9 ప్యూర్ వ్యూ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. హెచ్‌ఎండి గ్లోబల్ ద్వారా ఈ ఫోన మార్కెట్లోకి వచ్చింది. 12 మెగా పిక్సల్ సామర్ధ్యం కలిగిన రెండు ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లతో పాటు మరో మూడు మోనోక్రోమ్ సెన్సార్‌లు గల ఐదు కెమేరాలే దీని ప్రత్యేకత. దీని ధర 49,999గా నిర్ధారించారు.
ఫీచర్లు: 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 12 ఎంపి పెంటా రేర్ కెమెరా,3320 ఎంఏహచ్ బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్