Telangana
మేడిపల్లి కానిస్టేబుల్ ఆత్మహత్య
మేడిపల్లి పిఎస్ లో పిసి నెం7718 కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగ సాయి చందు అనే కానిస్టేబుల్ విహరికి కాలనీ మేడిపల్లి లోని రెంటుకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు, బాడీని తీసి పోస్టుమార్టం నిమ్మితం బాడీని గాంధీ మార్చురీకి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.
జోడింపుల ప్రాంతం