National
త్వరలో రూ.20 నాణేలవిడుదల

Kalinga Times ,New Delhi : కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ.. త్వరలో నూతన 1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలను విడుదల చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే ఈనాణేలను అంధులు కూడా గుర్తించే విధంగా రూపొందించినట్లు సీతారామన్ తెలిపారు