Telangana
లారీ ఇంజన్ లో మంటలు
Kalinga Times Mancherial : మంచిర్యాల జిల్లా సోమగుడెం రహదారి మధ్యలో కల్వరి చర్చ్ దగ్గర లారీ ఇంజన్ లో మంటలు అంటుకొన్నాయి. సుమారు ఐదు లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. డ్రైవర్ ,క్లీనర్ దూకడంతో ప్రాణాపాయం తప్పింది.ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.దీనితో ట్రాఫిక్ జాం అయింది