Telangana

ఆదిలాబాద్ జిల్లాలో స్టాంపుల కుంభకోణంలో కీలక మలుపు

Kalinga Times : ఆదిలాబాద్: స్టాంపుల కుంభకోణంలో కీలక మలుపు చోటు చేసుకొంది.ఈ కేసులో పాత్ర ఉందని 9 మంది ఉద్యోగులపై వేటు పడింది. అంతేకాదు ఈ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్టాంపుల కుంభకోణంలో చోటు చేసుకొంది. రూ.78 లక్షల విలువైన స్టాంపుల కుంభకోణంలో పాత్రదారులుగా ఉన్న సబ్ రిజిష్ట్రార్ కార్యాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close