National
ముంబై మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో దుర్గటన
మహారాష్ట్ర రాజధాని ముంబై మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలు కురుస్తుండడంతో మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో గోడ కూలింది. గోడ కూలిన ఘటనలో 12 మంది మృతి చెందగా, 13 మందికి గాయాలయ్యాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
Brihanmumbai Municipal Corporation (BMC): 13 people died in the retaining wall collapse of few hutments built on a hill slope in Kurar Village . Fire Brigade & NDRF had rushed to the spot. #Maharashtra pic.twitter.com/Geb3Pdnk2r
— ANI (@ANI) July 2, 2019