Nationalsocial

టీం ఇండియా ఘన విజయం

286 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్

Kalinga Times : ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌‌హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ విఫలమైంది. 48 ఓవర్లలో 286 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ కావడంతో భారత్ ఈ మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close