Telangana
మంచిర్యాల జిల్లా లక్ష్మాపూర్లో దారుణ హత్య
Kalinga Times : లక్సెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న తోకల మల్లయ్య 46 అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన తోకల గంగయ్య ( వరుసకు తమ్ముడు) అనే తెల్లవారుజామున కట్టెతో కొట్టి చంపాడు. కట్టెతో తలపై బాదడంతో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గంగయ్య గతంలో తన అన్న అయినా శంకరయ్యను హత్య చేయడంతో కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఈ మధ్య గ్రామానికి వచ్చాడు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.