
Kalinga Times Parkal :నిరుపేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉండి ఆదుకుంటున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఎర్ర రాజిరెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆతనికి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్.ఓ.సి.ని బాధిత కుటుంబసభ్యులకు శుక్రవారం ఎమ్మెల్యే అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పేదలకు కేసీఆర్ అండగా ఉన్నారని తమది పేదల ప్రభుత్వం అని అన్నారు.