Religious

గోవ్ఞలను రక్షించువాడై విష్ణువ్ఞ గోవిందడైనాడు.

Kalinga Times :సకల ప్రాణులను సమదృష్టితో చూడాలి.అందుకే జగద్గురువ్ఞ శంకారా చార్యులు వారు చెప్పిన మంత్రం..గోవిందా..గోవిందా..శ్రీ వేంకటేశ్వరుని దర్శించుటకు వెళ్లు భక్తులు నిరంతరం జపించు నామము గోవిందా..గోవిందా.. ఈ నామము జపింటం చాలా సులభం.
గోవిందా..గోవిందా..అను నామం అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విష్ణు సహస్రనామాల్లో గోవిందా అను నామము రెండు సార్లు వస్తుంది.స్వామి సుందరచైతన్యానంద గారు వ్రాసిన విష్ణు సహస్రనామాలు వచ్చిన ప్రతి నామము యొక్క అర్థం వివరంగా వ్రాసినారు.
187వ నామము గోవిందా దాని అర్థం గోవ్ఞలను రక్షించువాడై విష్ణువ్ఞ గోవిందడైనాడు.539వ నామ ములో గోఅనగా భూమి సాగరగర్భంలో భూమాత అదృశ్యమైనప్పుడు వరాహమూర్తి అవాతరమెత్తి భూమిని కనుగొని వెలుపలకి తెచ్చుటచే ఆ శ్రీహరి గోవిందుడాయెను.
మొదటి నామముతో కృష్ణుడుని రెండవనామంతో వరాహ అవతారమెత్తిన నారాయ ణుడిని కొలుస్తున్నాం. జగద్గురువ్ఞ శంకారాచార్యుల వారి తల్లిపేరు ఆర్యాంబ సన్యాసం స్వీకరించినప్పు డు తల్లి తన తనయుని ఒక కోరిక కోరనది.
తన అవసాన దశలో తనను చూడటానికిరమ్మన్నది. జగద్గురువ్ఞ వచ్చి దర్శించుకున్నాడు.తల్లి కోరిక తీర్చాడు.తాను ఆచరించి మనల ఆచరించమంటు న్నాడు. తల్లిని గౌరవించమంటున్నాడు.అందుకే జగద్గురువు అయినాడు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close