socialTelangana

టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బాంబే కుల్ఫీ స్టాల్ ప్రారంభోత్సవం.

Kalinga Times,టాంక్ బండ్, హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో “బాంబే న్యాచురల్ కుల్ఫీ స్టాల్” ను హరిత రెస్టారెంట్ ట్యాంక్ బండ్ వద్ద టూరిజం డిపార్ట్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ బి. మనోహర్ శుక్రవారం ప్రారంభించారు. పర్యాటక కేంద్రం గా రూపుదిద్దుకున్న ట్యాం క్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీపార్క్, పర్యాటకులకు మరియు ఐస్ క్రీమ్ ప్రియులకు రక రకాల ఐస్ క్రీమ్ లను, కుల్ఫీలను టూరిజం డిపార్టుమెంట్కు తరపున ఔట్ లెట్ ను ఏర్పాటు చేశామన్నారు. పరిసర ప్రాంతాల వారందరికీ అందుబాటులో వివిధ రకాల ఐస్ క్రీములు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close