Kalinga Times : మంచిర్యాల జిల్లా టేకుమట్ల మండలం బి వెంకట్రావుపల్లి గ్రామంలో బరిభద్రుల నవీన్ అనే విద్యార్థి ని ఈరోజు ఉదయం 9:30 కి బయట ఆడుకుంటున్న సమయంలో 5 కుక్కలు అతి ఘోరంగా విచక్షణ రహితంగా దాడి చేసి గాయపర్చినాయి దయచేసి మీ పిల్లలు కూడా బయట ఆడుకుంటున్న సమయంలో జాగ్రత్తగా చూస్తూ ఉండండి అవసరం అయితే మీ దగ్గరలో ఉన్న కుక్కల్ని చంపేయండి వాటివల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు