Film

స‌మంత‌ తాజా క్లీవేజ్ షో

Kalinga Times :ఎప్ప‌టిక‌ప్పుడు క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతూనే ఉంది స‌మంత‌. తాజాగా మ‌రోసారి కూడా కాస్త హాట్ హాట్‌గానే అందాల‌ను ఆర‌బోసింది. కాస్త ప‌ద్ద‌తిగా క‌నిపిస్తూనే కావాల్సిన అందాల‌ను కెమెరా ముందు ప‌రిచేసింది ఈ బ్యూటీ. ఈమె తెగింపు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆ మ‌ధ్య నాగ‌చైత‌న్య‌తో క‌లిసి టూర్ వెళ్లిన‌పుడు ఏకంగా బికినీలో క‌నిపించింది. అదేంట‌ని అడిగితే అంతా నా యిష్టం అనేసింది. ఆ తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి త‌ర్వాత కొన్ని రోజులుగా ప‌ద్ద‌తిగా క‌నిపించింది స‌మంత‌. ఎక్క‌డికి వ‌చ్చినా కూడా ప‌ద్ద‌తిగానే వ‌చ్చింది కూడా. కోడ‌లు హోదాలో నిండా క‌ప్పుకుని చాలా ట్రెడీష‌న‌ల్‌గా ఉంది. సినిమాల్లో కూడా ఇలాగే ఉంది.
కానీ ఫోటోషూట్స్ విషయానికి వచ్చేసరికి బొమ్మ తిర‌గేసింది ఈ భామ‌. నాణేనికి రెండో వైపు ఇంకా అలాగే ఉంద‌ని మ‌రోసారి ప్రూవ్ చేసింది. హాట్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసింది ఈ బ్యూటీ. పెళ్లికి ముందు ఎలా ఉన్నా ప‌ర్లేదు కానీ పెళ్లి త‌ర్వాత కూడా ఇలా రెచ్చిపోతే అక్కినేని కోడ‌లు రెచ్చిపోయింది అంటారు కానీ స‌మంత రెచ్చిపోయిందనరు. మ‌రి ఈ చిన్న లాజిక్ ఎక్క‌డ మిస్ అవుతుందో స‌మంత‌..? ఎంతైనా త‌న‌కు ఉండాల‌నిపించిన‌ట్లే ఉంటాను..
ఈ విష‌యంలో ఎవ‌రి స‌ల‌హాలు అవ‌స‌రం లేదు అంటుంది స్యామ్.తాజాగా స‌మంత కొత్త ఫోటోలు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నాయి. ఈమె ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. అప్పట్లో స‌మంత క్లీవేజ్ షోపై నాగార్జున కూడా కాస్త సీరియ‌స్ అయిన‌ట్లుగా వార్త‌లు వచ్చాయి.అక్కినేని అభిమానులు క‌చ్చితంగా నాగార్జున‌ను రంగంలోకి దింపి ఏదో ఒక‌టి చేయండి అంటూ కోరుతున్నారు. పైగా ఇప్పుడు మామా కోడ‌ళ్లు క‌లిసి మ‌న్మ‌థుడు 2 సినిమాలో న‌టిస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. స‌మంత ఎక్క‌డ ఆగుతుందో మ‌రి..?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close