Telangana
విజయవంతంగా ప్రభుత్వ పాఠశాలల బడిబాట కార్యక్రమాలు
రిపోర్టర్ కేబి రాజు
మలక్ పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్యఅతిథిగా సైదాబాద్ కార్పోరేటర్ పాల్గొని పాఠశాలల్లో విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించాలని కోరారు, ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది వందలాది మంది విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కందుకూరు మండలాల్లో ఈరోజు గవర్నమెంట్ స్కూల్ లో బడిబాట కార్యక్రమం అట్టహాసంగా సాగింది ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు సంఖ్య పెంచడానికి ఈ బడిబాట కార్యక్రమం అనేది ఇది ప్రత ఇది ప్రతి సంవత్సరం గ్రామాలలోని ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రజల్లో చైతన్యం చేయడం కొరకు ఈ బడి బాట కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ తో కలిసి చేయడం జరుగుతుంది
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఏ మాత్రం తీసిపోకుండా నాణ్యత మైనటువంటి విద్యను మరియు ఉచిత బుక్స్ మధ్యాహ్న భోజనం యూనిఫాం వంటి సౌకర్యాలతో అర్హత కలిగిన బిఈడి ఉపాధ్యాయులతో మెరుగైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేయకూడదని మరిన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా గా సర్పంచులు లు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు